DIGITAL LIFECARE HUB's

Knowledge

Weight-Loss & Health Model

మీరు అసలు బరువు ఎందుకు పెరిగారో తెల్సుకోని, సులువుగా బరువు తగ్గి మరియు ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలసుకుందాం రండి!

MASTER CLASS DETAILS

Date         :  Announces Soon
Day           :  -
Time         :  -
Class         :  -
Language:  Telugu 

(HURRY UP! | LIMITED SEATS ONLY)

00
Days
:
00
Hours
:
00
Mins
:
00
Secs

ఏ వయస్సు వారు ఈ Masterclassలో Join అవ్వచ్చు?

Young Age People: 18 to 30 Years

  • ఎవరైతే అధిక బరువు పెరిగి ప్రతీ రోజు బాధ పడతున్నారో. 
  • ఎవరైతే బరువు వల్ల పోగొట్టుకున్న అందాన్ని, శరీరాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటున్నారో.
  • ఎవరైతే ఆరోగ్య సమస్యలు భారిన పడకూడదు అనుకుంటున్నారో. 
  • ఎవరైతే చక్కటి శరీరాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారో.
  • ఎవరైతే బరువు వల్ల మేరేజ్ సమస్యలతో బాధ పడతున్నారో.
  • ఎవరైతే బరువు పెరగడం వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ తో బాధ పడతున్నారో - Thyroid, pcod, digestion issues.

Middle Age People: 31 to 50 Years

  • ఎవరైతే బరువు పెరిగి ప్రతీ రోజు సవంత్సరాలు తరబడి బాధ పడతున్నారో.
  • ఎవరైతే తల్లితండ్రులు బరువుతో బాధ పడతూ మరియు వారి పిల్లలు కూడా బాధ పడతున్నారో అటువంటివారు.
  • ఎవరైతే బరువు వల్ల డయాబెటీస్, మరియు హై BP భారిన పడి మరలా రివర్స్ చేసుకుందాం అనుకుంటున్నారో.
  • ఎవరైతే జీర్ణ సమస్యలు, thyroid, డయాబెటీస్, మరియు హై BP, pcod భారిన పడకూడదు అనుకుంటున్నారో.
  • ఎవరైతే బరువు వల్ల పోగొట్టుకున్న వారి అందాన్ని, శరీరాన్ని తిరిగి సంపాదించాలి అనుకుంటున్నారో.

Elder Age People: 51 to 65+ Years

  • ఎవరైతే అధిక బరువు వల్ల కున్ని సవంత్సరాలు నుండి బాధ పడతున్నారో.
  • ఎవరైతే షుగర్ లెవెల్స్ 200, 250 & 300mg/dl పైన ఉంటూ వాటిని నార్మల్ లెవెల్స్ 140, 150mg/dl తెచ్చుకోవాలి అనుకుంటున్నారో. 
  • ఎవరైతే హై BP లెవెల్స్ కూడా ఎక్కువుగా ఉండి బాధపడతూ తగ్గించుకొని నార్మల్ లెవెల్స్ కి తెచ్చుకోవాలి అనుకుంటున్నారో. 
  • ఎవరైతే షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల అరికాళ్లు మంటలు, అరిచేతి మంటలు లేదా ఇతర ప్రాబ్లమ్స్ తో బాధపడతున్నా. 
  • ఎవరైతే బరువు వల్ల మొక్కలు నొప్పులతో బాధపడతున్నా వారు. 

(HURRY UP! | LIMITED SEATS ONLY)

ఈ మోడెల్ ద్వారా మీరు పొందే ప్రయోజనాలు

నిజమైన కారణాలు

మనం బరువు పెరగడానికి సోషల్ మీడియా లోనూ మన చుటూ చాలా మంది చాలా కారణాలే చెప్తూ ఉంటారు. కానీ అసలు మనం బరువు పెరగడానికి మరియు సవంత్సరాలు తరబడి అదే బరువుతో ఉండటానికి గల నిజమైన కారణాలు ఏంటి అన్నావి తెలసుకుంటారు.

సులువుగా బరువు తగ్గడం

డైట్స్, వ్యాయామాలు, హెర్బల్ ప్రోడక్ట్స్, మెడికేషన్స్ ద్వారా బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నిస్తున్న బరువు తగ్గడం లేదు, తగ్గిన తిరిగి పెరిగిపోతున్నాను అయితే సులువుగా బరువును ఎలా తగ్గించుకోవాలో తెలసుకుంటారు.

అందం

బరువు పెరగడం వల్ల మొఖం పైన మరియు మెడ భాగాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కోల్పోతున్న మీ అందాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలో తెలసుకుంటారు.

శరీరం

బరువు పెరగడం వల్ల మన శరీరంలో వేరు వేరు భాగాలలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దాని వల్ల నలుగురిలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లావుగా ఉన్న ప్రతీ వ్యక్తి బాధపడే విషయం ఇది. అయితే అలా ఇబ్బంది పడే శరీరాల నుండి బరువు తగ్గి చక్కటి శరీరాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలసుకుంటారు.

ఆరోగ్యం

బరువు పెరగడం వల్ల మీకు మీరుగా మీకు తెలియకుండా అనేక ఆరోగ్య సమస్యలు భారిన ఎలా పడతున్నారో స్పస్టంగా తెలసుకుంటారు. జీర్ణ, మలబద్దకం, పొట్ట ఉబ్బరం, డయాబెటీస్, హై BP, PCOD, మొక్కాల నొప్పులు ఇటువంటి దీర్ఘకాలీక ఆరోగ్య సమస్యలు భారిన ఎలా, ఎందుకు పడతున్నారు అన్నా విషయాలు స్పస్టంగా తెలసుకుంటారు. 

శాశ్వత పరిష్కారం

మనకు ఇప్పటివరకు మనం మనవాళ్ళం అసలు ఎందుకు బరువు పెరుగుతున్నాము, ఎందుకు బరువుతో సవంత్సరాలు తరబడి అమూల్యమైన జీవితాల్ని మరియు ఆరోగ్యాని పాడుచేసుకుంటున్నాము అన్నా విషయాలు స్పస్టంగా తెలియదు. కానీ ఈ మోడెల్ అందించే నాలెడ్జ్ విన్నా తర్వాత బరువును తగ్గించుకొని ఆరోగ్యంగా మరలా ఎలా జీవించాలో తెలసుకుంటాము.

Success Stories🗃️

Name: J.Satya Veni, Age: 53 yrs
Lost 12 kgs (92 to 80)

Name: J.Raghu, Age: 34 yrs
Lost 9 kgs (94 to 85)

Name: J.Hemanth, Age: 32 yrs
Lost 15 kgs (85 to 70)

Disclaimer: Results may vary. This is one individual experience and may differ based on individual factors.

Testimonials📺

Weight-Loss and Health Journey
Satya Veni, 53 yrs, Lost 12 kgs

Disclaimer: Results may vary. This is one individual experience and may differ based on individual factors.

SLIMSPIRE

---- 2K25 ---

An Annual Event Celebrating Transformative Achievements of Those Succeed Their Weight-Loss and Health, Through Knowledge Weight-Loss & Health Model. 

ALL DETAILS REGARDING THE EVENT WILL BE SHARED IN THE MASTERCLASS.

జీవితకాల బోనస్‌లు విలువ ₹10,997 ఉచితం

Masterclass

ఈ Master Class మీ సమస్య వెనుక దాగి ఉన్న అసలైన కారణాలు చూపించి. మరియు మీ శరీర మార్పునకు, ఇంకా మీ ఆరోగ్య సమస్యలకు ఎల్లా కారణం అవ్వుతాయో చూపించడమే ఈ class యొక్క ప్రధాన లక్ష్యం.

Rs. 999

Community

మీకు ఏ రకమైన సపోర్ట్ మరియు సలహాలు కావాలి అనుకున్న ఈ కమ్యూనిటీ లో లభిస్తుంది. 




Rs. 4999

Inner Circle Calls 

ప్రతీ వారం ఒక్క 2 గంటల సేపు మీకు ఉన్న ఎటువంటి సందేహాలైన నివృత్తి చేయడం జరుగుతుంది. 




Rs. 4999

నా గురించి

నా అనుభవం, నైపుణ్యం మరియు లక్ష్యం

నమస్తే నా పేరు హేమంత్.జామిశెట్టి, "డిజిటల్ లైఫ్ కేర్ హబ్" ఫౌండర్ ని మరియు "నాలెడ్జ్ వెయిట్-లాస్ & హెల్త్ మోడల్", సులువుగా బరువు తగ్గించగల సరికొత్త మోడల్ యొక్క క్రియేటర్ ని .✨ ఈ నాలెడ్జ్ మోడల్ ద్వారా ఒక్క 1M మందిని బరువు పెరగడం వల్ల వారు కోల్పోయిన అందాన్ని, శరీరాన్ని మరియు ఆరోగ్యాన్ని తిరిగి పొందెటట్టు చెయ్యడమే నా మరియు ఈ మోడల్ యొక్క ప్రధాన లక్ష్యం🚀.

నా జీవితంలో ప్రధాన మలుపు మా అమ్మగారు కొన్నేళ్లుగా ఊబకాయం, షుగర్, థైరాయిడ్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడతున్నప్పుడు వచ్చింది. నా విద్య ఆమె సమస్యకు ఏదోక విధంగా సహాయం చేయాలని భావించాను. ఆ ప్రయాణంలో, నేను ఒక జీవితాన్ని-మార్చే పుస్తకాన్ని📕 చదివాను, అది బరువు తగ్గించడానికి ఒక కొత్త దృక్కోణాన్ని నాకు చూపింది. ఆ పుస్తక జ్ఞానం, 3 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన, నాలోని మరియు మా అమ్మగారిలోని వచ్చిన మార్పును చూసిన తరువాత, నేను బరువు తగ్గడానికి సులువైన మరియు అర్దవంతమైన విధానాన్ని కనుగొన్నాను. 

"నాలెడ్జ్ వెయిట్-లాస్ & హెల్త్ మోడల్"🧠 అనే కొత్త మోడల్ ని అభివృద్ధి చేసాను. ఈ నాలెడ్జ్ మోడల్ ఒక్క వ్యక్తి అసలు ఎందుకు బరువు పెరుగుతాడు, ఎందుకు సవంత్సరాలు తరబడి పెరిగిన బరువుతో ఉండాల్సివస్తుంది, మరియు బరువు సంబంధిత దీర్గకాలీక ఆరోగ్య సమస్యల బారిన పడడానికి గల మూల కారణాలు గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది

మీరు ఈ నాలెడ్జ్ సంపాదించి బరువు పెరగడానికి గల మూల కారణాలను అర్థం చేసుకుంటే.  మీరు సులువుగా బరువు తగ్గి మరలా మీ మొఖం యొక్క అందాన్ని, మీ శరీర అందాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని తిరిగి పొంది ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన మరియు మెరుగైన జీవితాన్ని జీవించగలరు. ఈ మోడల్ ద్వారా మీరు పొందే జ్ఞానం మీరు జీవితకాలం ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది✨.

మీరు కోల్పోయిన అందాన్ని, శరీరాన్ని మరియు ఆరోగ్యాన్ని తిరిగి శాశ్వతంగా పొందాలి అనుకుంటే లైవ్ Master Class లో  జాయిన్ అవ్వండి 🫱🏻‍🫲🏻. మీ బరువు సమస్యకు ఒక్క శాశ్వత పరిష్కారం పొందగలరు.

ధన్యవాధములు,
హేమంత్.జామిశెట్టి,
హెల్త్ & వెల్ నెస్ కోచ్
డిజిటల్ లైఫ్ కేర్ హబ్.

FAQ

1. Master Class ఎంతసేపు ఉంటుంది?

Master Class సుమారు 60 నిమిషాలు ఉంటుంది, 

2. Master Class నిజంగానే ఉచితమా?

అవును! ఇది పూర్తిగా ఉచిత Master Class.

3. ముందుగా ఏదైనా జ్ఞానం అవసరమా?

లేదు! ఈ Master Class ఏ 18 పైబడిన ఏ వయస్సు వారికైనా అర్దం అయేటట్టు రూపొందించబడింది.

4. నేను బిజీ షెడ్యూల్‌లో ఉంటే ఇది పనిచేస్తుందా?

ఖచ్చితంగా! ఈ మోడల్ 24/7/365 పని చేసేటట్టు రూపొందించబడింది. మీరు మరల వెయిట్-లాస్ కోసం విడిగా సమయాన్ని పెట్టన్నవసరం లేదు.

5. నేను కఠినమైన డైట్ అనుసరించాలా?

లేదు! ఈ మోడల్ అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో అన్నా విషయం అర్దం అయేటట్టు చేసి సులువుగా బరువు ఎలా తగ్గాలో మార్గం చూపిస్తుంది.

6. ఫలితాలు ఎంత త్వరగా కనిపిస్తాయి?

మీరు కోర్సుస్ ని సరిగ్గా అనుసరించి ఎంత త్వరగా పూర్తి చేస్తే అంట త్వరగా మీరు మీలో మార్పును చూడగలరు. కోర్సుస్ పూర్తి అయ్యిన క్షణం నుండే మీ బరువు తగ్గుదల ప్రక్రియ మొదలవుతుంది.

7. ఇది ఆరోగ్య సమస్యలకి సహాయపడతుందా?

అవును, ఈ మోడల్ థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, జీర్ణ సమస్యలు, మొకాళ్ల నొప్పులు, PCOD వంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతుంది.

8. నేను అన్నీ ప్రయత్నించాను కానీ ఏదీ పనిచేయలేదు. ఇది పనిచేస్తుందా?

మీరు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నారో అన్నా విషయం అర్దం చేసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గించుకోలేరు. కానీ ఒక్కసారి అర్దం చేసుకుంటే ఎన్నటికీ మరలా బరువు పెరగరు. 

9. దీని వెనుక ఎలాంటి ఉద్దేశ్యం ఉంది?

ఎలాంటి రహస్య ఉద్దేశ్యాలు లేవు. మీ జీవితాన్ని మార్చగల విలువైన జ్ఞానాన్ని పంచడమే మా లక్ష్యం.

10. నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతే, Master Class రికార్డింగ్ పొందగలనా?

లేదు ఇది పూర్తిగా లైవ్ Master Class ఎటువంటి రెకార్డింగ్స్ ఉండవు.

Disclaimer: ఫలితాలు వ్యక్తిగతంగా మారవచ్చు. ఈ వీడియోలు, ల్యాండింగ్ పేజీ లేదా ఇతర చోట్ల అందించబడే సమాచారం కేవలం విద్యా లేదా  జ్ఞాన  ప్రయోజనాల కోసం మాత్రమే తప్ప  ఏ విధమైన వైద్య సలహాగా పరిగణించరాదు.

Contact us: contact@digitallifecarehub.com

Instagram
Facebook
Facebook

©2025 Digital Lifecare Hub-All Rights Reserved

This site is not a part of the Facebook™ website or Facebook™ Inc OR Google.com or Google Inc. Additionally, This site is NOT endorsed by Facebook™ & Google.com or Google Inc in any way. FACEBOOK is a trademark of FACEBOOK, Inc.
Please be advised that revenues and results shown are extraordinary and are not intended to serve as guarantees. In fact, as stipulated by law, we can not and do not make any guarantees about your ability to get results or earn any money with our ideas, information, tools or strategies. We don’t know you and, besides, your results in life are up to you. Agreed? We just want to help you by giving great content, direction and strategies that worked well for us and our students and that we believe can move you forward. All of our terms, privacy policies and disclaimers for this program and website can be accessed via the link above. We feel transparency is important and we hold ourselves (and you) to a high standard of integrity. Thanks for stopping by. We hope this training and content brings you a lot of value.

Note: We're not the part or the promoter of any herbal products related companies. And also not the part of any other weight loss related companies or products. Our only product we share is pure knowledge on the problem and tell you how to lose weight in a simple and effective manner.

Disclaimer: The knowledge we're sharing through our knowledge models in our platform Digital Lifecare Hub, social media platforms or any other sources are purely for educational purposes only. Here, we're not giving any medical advices and in need or emergency you have seek medical help from medical experts only.